★ దినోత్సవం :
- ప్రపంచ తాబేలు దినోత్సవం
★ సంఘటనలు
1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
★ జననాలు
1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.
1945: చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.
1954: వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.
1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.
★ మరణాలు
1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900)
Follow Us @