వరంగల్ (నవంబర్ – 09) : కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) వరంగల్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ – 09
◆ దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ – 19
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ హల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ – 24 నుంచి
◆ ప్రవేశ పరీక్ష తేదీ : నవంబర్ – 27
◆ అర్హతలు : కనీసం 50% మార్కులతో ఏదేని బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి లేదు
Follow Us @