Manmhoan Singh – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు

BIKKI NEWS (DEC. 26) : Manmohan singh Passed away. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (92) ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను డిల్లీ ఎయిమ్స్ హస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే తుది శ్వాస విడిచారు.

Manmohan singh Passed away.

భారతదేశానికి 2004 – 2014 వరకు ప్రధానమంత్రి గాపని చేశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి గా ఉన్న కాలంలో ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న మన్మోహన్ ఆర్దిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. నేడు భారత దేశ ఆర్థిక విధానాలకు పునాది వేశారు. ఆర్బీఐ గవర్నర్ గా కూడా మన్మోహన్ సింగ్ పని చేశారు.

1932 సెప్టెంబర్ 26న ఇప్పటి పాకిస్థాన్ లోని చక్వాల్ లో జన్మించారు. 33 ఏళ్ళపాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు