బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 01) : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీగా ఉన్న వివిధ రకాల మేనేజర్ స్థాయి పోస్టులకు ప్రకటన విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ మొత్తం ఖాళీలు: 346

◆ పోస్టులు: సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్, ఈ వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్, ఆపరేషన్స్ హెడ్

◆ అర్హతలు : డిగ్రీ, పని అనుభవం

◆ దరఖాస్తు : ఆన్లైన్లో

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ చివరితేదీ : అక్టోబర్ 20

వెబ్సైట్: https://www.bankofbaroda.in

Follow Us @