ఇక “మేజర్ ద్యాన్ చంద్ ఖేల్ రత్న”

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న’ అవార్డు పేరును ఇక నుండి ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న’గా మారుస్తున్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.

భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు నివాళిగా ఈ పురస్కారానికి ఆయన పేరు పెట్టినట్టు మోదీ పేర్కొన్నారు.

Follow Us @