Home > UNCATEGORY > మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి నివాళులు

BIKKI NEWS (APR. 11) : mahathma jyothirao phule jayanthi. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా దళితరత్న మబ్బు పరశురామ్ మరియు యార కుమార్ లు పూలమాల తో నివాళి అర్పించారు.

mahathma jyothirao phule jayanthi.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధిశాలి, తన దాంపత్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహాత్ముడు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు యార కుమార్ తదితరులు పాల్గొని మహానీయునికి నివాళులర్పించారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు