Home > UNCATEGORY > మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జనగామ/కళ్లెం (ఎప్రిల్ – 11) : mahathma Jyothirao Phule Jayanthi Celebrations in Kallem. కళ్లెం గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు మబ్బు కరుణాకర్ అధ్యక్షతన పూలే యువజన సంఘం – కళ్లెం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

mahathma Jyothirao Phule Jayanthi Celebrations in Kallem

ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధిశాలి,తన దాంపత్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహాత్ముడు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉన్న నకీర్త మహేష్, నకీర్త కరుణాకర్, తాటిపాముల రాజు, సంపత్, గుగ్గిల్ల మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు మబ్బు అశోక్, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మబ్బు కన్నయ్య, సీనియర్ నాయకులు ఆదాం, అబ్బయ్య, ఎల్లయ్య, శ్రీను మరియు యువకులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘనంగా నివాళులు అర్పించారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు