Home > UNCATEGORY > రానున్నది బీసీల రాజ్యమే – బీసీ లెక్చరర్స్ అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత

రానున్నది బీసీల రాజ్యమే – బీసీ లెక్చరర్స్ అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత

BIKKI NEWS (APR. 11) : Mahathma jyothi rao phule jayanthi celebrations by bc association. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ, ఎస్టీ, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, మొ.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని బీసీ లెక్చరర్స్ అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత తెలిపారు.

Mahathma jyothi rao phule jayanthi celebrations by bc association

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకొని త్యాగాలకు సిద్ధపడి ముందుకు వెళ్తే భవిష్యత్తులో రానున్నది బీసీల రాజ్యమే అని సుదర్శన్ నేత దీమా వ్యక్తం చేశారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు