Home > UNCATEGORY > అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా మబ్బు క్రాంతి కుమార్

అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా మబ్బు క్రాంతి కుమార్

కళ్ళెం (జనవరి 15) : mabbu kranthi elected as ambedkar yuvajana sangam president. అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ మబ్బు కన్నయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.

mabbu kranthi elected as ambedkar yuvajana sangam president

అధ్యక్షులుగా మబ్బు క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులుగా మబ్బు అశోక్, మబ్బు భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా మబ్బు అశోక్, కోశాధికారిగా తిప్పారపు ప్రసాద్ మరియు మిగతా సభ్యులందరినీ ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయ, ఆలోచన సాధన లో అందరం కలిసి భాగస్వామ్యం అవుతామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు