కోల్‌కతా (మే – 20) : లక్నో సూపర్ జేయింట్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మద్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాదించి ప్లేఆప్స్ కు చేరుకుంది. రింకూ సింగ్ పోరాడిన ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు పూరన్ (58) రాణించడంతో 8 వికెట్లకు 176 పరుగులు సాదించింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కోల్‌కతా జట్టు మొదట్లో జేసన్ రాయ్ (45) , చివరిలో రింక్ సింగ్ (67) పోరాడిన 175 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.