BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్యాస్ సిలిండర్ ను 500/- రూపాయాలకే అందజేయనున్న నేపథ్యంలో వంట గ్యాస్ LPG GAS e-KYC తప్పనిసరి కానుంది అని సమాచారం.
ఈ నేపథ్యంలో ఇంటి నుంచే వంట గ్యాస్ కనెక్షన్ e-KYC అప్డేట్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ద్వారా e KYC చేసుకోవచ్చు.
కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి. కుడివైపు భారత్ గ్యాస్/HP గ్యాస్/ఇండేన్ సిలిండర్ అని ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు ఏ కనెక్షన్ ఉందో దానిపై క్లిక్ చేయాలి.
అనంతరం ఫోన్ నెంబర్ తో సైన్ ఇన్ కావాలి. ‘VIEW DETAILS ‘పై క్లిక్ చేస్తే మీ KYC అప్డేట్ అయిందో లేదో చూసుకోవచ్చు. కాకపోతే ‘NEED KYC’పై క్లిక్ చేస్తే ఫారమ్ వస్తుంది. దాన్ని ఫిల్ చేసి, ఏజెన్సీలో సబ్మిట్ చేయాలి.