భారత టెస్ట్ క్రికెట్ లో అతి చెత్త రికార్డ్.

భారత్ ఆస్ట్రేలియా ల మద్య ఆడిలైడ్ లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ క్రికెట్ ట్రోఫీ లో భాగంగా మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో భారత్ చరిత్రలో అతి తక్కువ స్కోరు 36 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే టెస్ట్ క్రికెట్ లో అతి తక్కువ స్కోర్ రికార్డు న్యూజిలాండ్ పేరు మీద ఉంది.

అలాగే ఏ ఒక్క బ్యాట్స్ మన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయకుండా అవుట్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే ప్రథమం. ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులు మాత్రమే.
ఇదే రికార్డు గతంలో సౌతాఫ్రికా పేరు మీద ఉంది.

Follow Us @