టోక్యో ఒలింపిక్స్ – లవ్లీనా కు కాంస్య పథకం

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ కాంస్య పథకం గెలుచుకుంది. ఈ రోజు 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది.

ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వ‌చ్చిన మూడో మెడ‌ల్ ఇది. గ‌తంలో విజేంద‌ర్‌, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడ‌ల్స్ గెలిచారు. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా గెలిచిన మూడో మెడ‌ల్ ఇది.