Lovelina – లవ్లీనా బోర్గ్‌హెన్ బంగారు పంచ్

న్యూడిల్లీ (మార్చి – 26) : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గ్‌హెన్ బంగారు పథకం (Lovelina won gold medal) సాదించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.

75 కేజీల విభాగం ఫైనల్ లో ఆస్ట్రేలియా బాక్సర్ కెట్లీన్ పార్కర్ పై 5-2 విజయం సాధించారు. ఈ ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లో భారత్ కి ఇది నాలుగో స్వర్ణం. నీతూ ఘంఘాస్, స్వీటీ బురా, నిఖత్ జరీన్ లు కూడా గోల్డ్ మెడల్స్ సాదించిన విషయం తెలిసిందే.