అత్యంత పొడవైన టీ-49 సొరంగం తవ్వకం పూర్తి

జమ్మూకశ్మీర్ లోని 12.758 కిలోమీటర్ల దూరం కలిగిన టీ – 49 సొరంగంలో బ్రేక్ త్రూను సాధించామని భారత రైల్వే తాజాగా ప్రకటించింది. దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం రికార్డు ఇప్పటి వరకూ పీర్ పంజల్ (11.2కీ.మీ.) సొరంగానికి ఉంది

ఈ టీ-49 సొరంగం సుంబెర్ మరియు అర్పించల స్టేషన్లను కలుపుతుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 1400 మీటర్ల ఎత్తులో ఉంది.

Follow Us @