LONGEST BRIDGES : భారత్ లో పొడవైన వంతెనలు

BIKKI NEWS : భారత్ లో పొడవైన వంతెనల (longest bridges in india) లో మొదటి స్థానంలో అస్సాం రాష్ట్రంలోని లోహిత్ నదిపైన ఉన్న భూపేన్ హజరికా సేతు 9,150 మీటర్ల పొడవుతో ఉంది.

1) భూపేన్ హజరికా సేతు :

  • పొడవు : 9,150 మీటర్లు
  • నది : లోహిత్
  • రాష్ట్రం : అస్సాం
  • ప్రారంభించిన సంవత్సరం : 2017

02) దిబాంగ్ నది వంతెన :

  • పొడవు : 6,200 మీటర్లు
  • నది : దిబాంగ్ నది
  • రాష్ట్రం : అరుణాచల్ ప్రదేశ్
  • ప్రారంభించిన సంవత్సరం : 2018

03) మహత్మ గాంధీ సేతు :

  • పొడవు : 5,750 మీటర్లు
  • నది : గంగా నది
  • రాష్ట్రం : బీహార్
  • ప్రారంభించిన సంవత్సరం : 1982

04) బంద్రా వర్లీ వంతెన:

  • పొడవు : 5,600 మీటర్లు
  • నది : మహీమ్ బే
  • రాష్ట్రం : మహారాష్ట్ర
  • ప్రారంభించిన సంవత్సరం : 2009

05) బోగీ బీల్ వంతెన :

  • పొడవు : 4,940 మీటర్లు
  • నది : బ్రహ్మపుత్ర
  • రాష్ట్రం : అస్సాం
  • ప్రారంభించిన సంవత్సరం : 2018

06) విక్రమశిల వంతెన:

  • పొడవు : 4,700 మీటర్లు
  • నది : గంగా నది
  • రాష్ట్రం : బీహార్
  • ప్రారంభించిన సంవత్సరం : 2001

07) వెంబాడ్ రైల్ బ్రిడ్జి :

  • పొడవు : 4,620 మీటర్లు
  • నది : వెంబాడ్ సరస్సు
  • రాష్ట్రం : కేరళ
  • ప్రారంభించిన సంవత్సరం : 2011

08) దిగా సోన్‌పూర్ వంతెన :

  • పొడవు : 4,556 మీటర్లు
  • నది : గంగా నది
  • రాష్ట్రం : బీహార్
  • ప్రారంభించిన సంవత్సరం : 2016

09) ఆరా ఛాప్రా వంతెన :

  • పొడవు : 4,350 మీటర్లు
  • నది : గంగా నది
  • రాష్ట్రం : బీహార్
  • ప్రారంభించిన సంవత్సరం : 2017

10) గోదావరి 4వ వంతెన :

  • పొడవు : 4,135 మీటర్లు
  • నది : గోదావరి
  • రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
  • ప్రారంభించిన సంవత్సరం : 2015