తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మే 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రులు కరోనా కట్టడి పనులలో ఉన్న నేపథ్యంలో 20వ తారీకు జరగాల్సిన కేబినేట్ భేటీ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పోన్ ద్వారా అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నట్లు సమాచారం. మే 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో cs somesh kumar దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయనున్నారు.

Follow Us@