NOBEL PRIZE 2020 WINNERS LIST

BIKKI NEWS : nobel 2020 winners complete list – ప్రపంచ వ్యాప్తంగా ఆరు రంగాల్లో అనగా వైద్యం, భౌతిక, రసాయన, ఆర్థిక శాస్ర్తాలలో మరియు సాహిత్య, శాంతి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే అత్యున్నత పురష్కారం నోబెల్.

2020 వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని 11 మంది వ్యక్తులకు, ఒక సంస్థకుబహుకరించారు…  పూర్తి వివరాలు.


★ వైద్య శాస్త్రం ::

● విజేతలు (3) :: 

  • హార్వే జె ఆల్టర్ (అమెరికా)
  • మైఖేల్ హౌఘ్టన్ (అమెరికా)
  • చార్లెస్ ఎమ్ రైస్ (బ్రిటన్)

● అంశం :: హెపటైటీస్ – సీ – వైరస్ ఆవిష్కరణ


★ భౌతిక శాస్త్రం ::

● విజేతలు(3) :: 

  • రోజర్ పెన్ రోజ్ (అమెరికా)
  • రీన్‌హార్డ్ గెంజెల్‌ (జర్మనీ)
  • ఆండ్రియా గేజ్‌ (అమెరికా) (భౌతిక శాస్త్రం లో 4వ మహిళ)

● అంశం :: సాపేక్ష సిద్దాంతం ఆధారంగా కృష్ణ బిళాలు  ఏర్పడటాన్ని వివరించడం.


★ రసాయన శాస్త్రం ::

● విజేతలు (2) :: 

  • ఎమ్మాన్యువ‌ల్ చార్‌పెంటైర్‌ ( ప్రాన్స్)
  • జెన్నిఫ‌ర్ ఏ డౌనా (అమెరికా)

● అంశం :: జన్యు కత్తెరలు అభివృద్ధి కొరకు.


★ ఆర్థిక శాస్త్రం ::

● విజేతలు (2) :: 

  • పాల్ మిల్గ్రోమ్ (అమెరికా)
  • రాబర్ట్ విల్సన్ (అమెరికా)

● అంశం :: వేలం పాటలో ఆర్థిక సూత్రాలు వివరణ, నూతన వేలంపాట విధానాలను రూపొందించినందుకు


★ సాహిత్య రంగం ::

● విజేతలు (1) :: లూయిస్ గ్లాక్ (అమెరికా)

● అంశం :: మానవ సంబంధాలు పై రచనలు

● రచనలు :: 

  • First  Born (1968) మొదటి రచన
  • The Wild Iris (1992),
  • Averno (2006)
  • Faithful and Virtuous Night (2014)

★ శాంతి ::

● విజేతలు :: ప్రపంచ ఆహర కార్యక్రమం (W.F.P.)

● అంశం :: ప్రపంచ వ్యాప్తంగా అనాధల ఆకలి తీర్చుట.