GI TAG : జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన తెలంగాణ వస్తువులు

BIKKI NEWS : Geographical Indicatation Taging అనేది ఒక ప్రాంతంలో ప్రసిద్ధి పొంది మరే ప్రాంతంలో లభించని ప్రత్యేక పదార్థాలు, వస్తువులకు ఇచ్చే అధికారిక గుర్తింపు. తెలంగాణ ప్రాంతంలో జీఐ ట్యాగ్ (GI TAGGED TELANGANA ITEMS LIST IN TELUGU ) జాబితా చూద్దాం.

★ తెలంగాణ వస్తువులు/ పదార్థాలు

1) పోచంపల్లి – ఇకత్
2) కరీంనగర్‌ – సిల్వర్ ఫిలిగ్రీ
3) నిర్మల్ – టాయ్స్ అండ్ క్రాఫ్ట్
4) నిర్మల్ – ఫర్నిచర్
5) నిర్మల్ – పెయింటింగ్స్
6) గద్వాల్ – చీరలు
7) హైదరాబాద్ – హలీమ్
8) చెరియాల్ – పెయింటింగ్స్
9) సిద్దిపేట – గొల్లభామ
10) నారాయణపేట – చేనేత చీరలు
11) పోచంపల్లి – ఇకత్ (లోగో)
12) ఆదిలాబాద్ – డోక్రా
13) వరంగల్ – దుర్రీస్
14) తెలియా – రుమల్
15) బంగినపల్లి మామిడి
16) తాండూరు కందులు
17) లక్క గాజులు – హైదరాబాద్