BIKKI NEWS : అంగారక గ్రహం సూర్యుని నుంచి నాలుగో గ్రహం.. భూమి తర్వాత గ్రహం. భూమికి ఒకవైపు శుక్ర గ్రహం మరోవైపు అంగారక గ్రహం (MARS) ఉంటాయి. ఈ అంగారక గ్రహన్ని చేరుకున్న దేశాల జాబితా చూద్దాం (List of Countries Reached Mars Planet)
అంగారక గ్రహన్ని ఇప్పటి వరకు 6 దేశాలు చేరుకున్నాయి. అందులో భారత్ కూడా ఉంది. (Countries Reached Mars Orbit)
◆ List of Countries Reached Mars Orbit
1) సోవియట్ యూనీయన్ (రష్యా)
2) అమెరికా
3) యూరోపియన్ యూనీయన్
4) ఇండియా
5) యూఏఈ
6) చైనా