Home > EDUCATION > BUCKET SYSTEM – డిగ్రీలు బకెట్ సిస్టం ఎత్తివేత

BUCKET SYSTEM – డిగ్రీలు బకెట్ సిస్టం ఎత్తివేత

BIKKI NEWS (APR. 05) : Lifting bucket system in degree education. డిగ్రీ కోర్సుల్లో ప్రస్తుతం అమలులో ఉన్న బకెట్ సిస్టం ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

Lifting bucket system in degree education.

2023లో ప్రవేశపెట్టిన బకెట్ సిస్టంను ఎత్తివేశారు ఇప్పటికే బకెట్ సిస్టంలో చేరిన విద్యార్థులు ఆ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతారు.

బకెట్ సిస్టమ్ ద్వారా ఒక విద్యార్థి ఒక కాలేజీలో చేరినప్పటికీ ఆ కాలేజీలో లేని వేరే కాలేజీలో ఉన్న సబ్జెక్టును చదివేందుకు వీలు కల్పించారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు