Home > JOBS > LIC JOBS > LIC JOBS – 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

LIC JOBS – 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 31) : LIC HFL JOB NOTIFICATION. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఏపీలో 12, తెలంగాణ లో 31 ఖాళీలు కలవు.

LIC HFL JOB NOTIFICATION

పోస్టు వివరాలు : జూనియర్ అసిస్టెంట్

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి : జూలై 01 – 2024 నాటికి 21 – 28 సంవత్సరాల మద్య వయోపరిమితి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో సమర్పించాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు 14 – 2024 వరకు

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 2024లో

వెబ్సైట్ : https://www.lichousing.com/job-opportunities

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు