BIKKI NEWS (JUNE 14) : LIC HFL APPRENTICE NOTIFICATION. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
LIC HFL APPRENTICE NOTIFICATION.
అర్హతలు : 2021 జూన్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టైఫండ్ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12 వేల రూపాయల చొప్పున చెల్లిస్తారు
శిక్షణ వ్యవధి : 12 నెలల పాటు శిక్షణ అందిస్తారు. జులై 14 – 2025 నుండి శిక్షణ ప్రారంభం కానుంది
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు
వెబ్సైట్ : https://www.lichousing.com/job-opportunities