ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు LIC గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్

హైదరాబాద్ (నవంబర్ – 30) : ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్ (pic golden jublee scholarship) స్కీమ్ 2022ను ఎల్ఐసీ గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ అందిస్తుంది. పదవ తరగతి మరియు ఇంటర్ పాస్ అయినా విద్యార్థులు అర్హులు.

అర్హతలు :

  • 2021-22 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమానమైన గ్రేడ్ 10, 12వ తరగతి/డిప్లొమా లేదా తత్సమానమైన కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
  • వార్షిక ఆదాయం 2.5లక్షల లోపు ఉండాలి.

◆ స్కాలర్ షిప్ విలువ : సంవత్సరానికి 20,000/-, ప్రత్యేక బాలికల స్కాలర్ షిప్ సంవత్సరానికి 10,000/-

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ ఎల్ఐసి యొక్క ప్రతి డివిజనల్ కేంద్రానికి 20 రెగ్యులర్ స్కాలర్షిప్స్ (అబ్బాయిలు మరియు అమ్మాయిలు ప్రతి ఒక్కరికి 10 చొప్పున) ఈ కింది వాటిల్లో ఉన్నత చదువులు చదివేందుకు (i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, ఏ ఫీల్డ్ లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటేడ్ కోర్సులు

(i) ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు

◆ ఎల్ఎస్ఐసి యొక్క ప్రతి డివిజనల్ సెంటర్లో అమ్మాయిలకు 10 ప్రత్యేక స్కాలర్షిప్స్: 10+2 లలో 11 మరియు 12వ తరగతిలో చదివేందుకు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు, ఇ

◆ దరఖాస్తు ఆఖరి తేదీ : 18.12.2022

◆ వెబ్సైట్ : https://licindia.in/

Follow Us @