హైదరాబాద్ (జూన్ – 28) : LIC ADO INTERVIEW RESULTS విడుదలయ్యాయి. 9, 394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ ఆధారంగా రిజల్ట్ చూసుకోవచ్చు
ఈ భర్తీ ప్రక్రియలో ఫైనల్ ఫేజ్ ఇంటర్వ్యూ. మెడికల్ పరీక్షల అనంతరం తుది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.