LIC JOBS : 9,394 ADO ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జనవరి – 21) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్ఫోరేషన్ (LIC) రెగ్యులర్ ప్రాతిపాదికన 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ జోనల్ పరిధిలో 1,408 ఖాళీలు కలవు.

◆ పోస్టుల వివరాలు : 9,394 ADO

◆ పోస్టు పేరు : అఫ్రెంటీష్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ

◆ వయోపరిమితి : జనవరి – 1 – 2023 నాటికి 21 – 30 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష (ఆన్లైన్ టెస్ట్) & ఇంటర్వ్యూ ఆధారంగా

◆ దరఖాస్తు ఫీజు : 750/- (SC, ST – 100/-)

◆ వేతనం : 35,650/- – 90,250/-

◆ దరఖాస్తు గడువు తేదీ : జనవరి – 21 నుండి ఫిబ్రవరి 10 – 2023 వరకు

◆ హల్ టిక్కెట్లు విడుదల : మార్చి – 04 -2023 నుండి

◆ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : మార్చి – 12 -2023

◆ మెయిన్స్ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 08 -2023

◆ వెబ్సైట్ : https://licindia.in/Bottom-Links/Careers/Recruitment-of-Apprentice-Development-Officer-22-2

Follow Us @