COURT JOBS : కాంట్రాక్టు పద్దతిలో లా క్లర్క్ ఉద్యోగాలు

విజయవాడ ( జూన్ – 30) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో లా క్లర్క్ పోస్టుల (law clerk jobs in ap high Court) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ప్రత్యక్ష పద్దతిలో సమర్పించాల్సి ఉంటుంది.

అర్హతలు : లా డిగ్రీ కలిగి ఉండాలి

వయోపరిమితి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు

దరఖాస్తు విధానము : ప్రత్యక్ష పద్ధతిలో

◆ దరఖాస్తు గడువు : జులై – 22- 2023 వరకు

◆ మొత్తం పోస్టుల సంఖ్య: 26

◆ ఎంపిక విధానము : ఇంటర్వ్యూ ద్వారా

వేతనం : 35,000/-

దరఖాస్తు పంపవలసిన చిరునామా:
ది రిజిస్టార్ (రిక్రూట్మెంట్) , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా

వెబ్సైట్ : https://aphc.gov.in/recruitment.html