LATEST CURRENT AFFAIRS IN TELUGU 8th OCTOBET 2024
LATEST CURRENT AFFAIRS IN TELUGU 8th OCTOBET 2024
1) తాజాగా అమెరికాను తాకిన భారీ హరికేన్ పేరు ఏమిటి.?
జ : మిల్టన్
2) 19వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు అక్టోబర్ 10, 11 వ తేదీ లలో ఎక్కడ జరుగుతుంది.?
జ : లాహోస్
3) ఆసియా మహిళల ఛాంపియన్స్ హకీ టోర్నీ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : మలేషియా
4) MX player యాప్ ను ఏ సంస్థ కొనుగోలు చేసింది.?
జ : అమెజాన్
5) దేశంలోని జాతీయ రహదారుల వెంబడి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కేంద్రం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
జ : హమ్ సఫర్
6) 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఏ రాకెట్ తిరిగి భూకక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ప్రకటించింది.?
జ : పిఎస్ఎల్వీ సి – 37
7) హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024లో అత్యధిక సీట్లు ఏ పార్టీ గెలుచుకుంది.?
జ : బీజేపీ
8) జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది.?
జ : నేషనల్ కాన్ఫరెన్స్
9) కృత్రిమ న్యూరో నెట్‌వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కర‌్తణలు చేసిన ఎవరికి ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ బహుమతి ప్రకటించారు.?
జ : జాన్ జే హోప్‌ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్
10) సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం రైల్వే ట్రాక్‌పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఏ దేశం నిర్ణయించింది.?
జ : స్విట్జర్లాండ్
11) మలబార్ పేరుతో ఎక్కడ తాజాగా నావికా దళ విన్యాసాలు నిర్వహించారు.?
జ : విశాఖపట్నం
12) గెయిల్ మొదటి కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : జార్ఖండ్
13) బాపు టవర్ ను మహత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు .?
జ : బీహార్
14) జమ్మూకాశ్మీర్ డీజీపీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నళిని ప్రభాత్