LATEST CURRENT AFFAIRS IN TELUGU 7th OCTOBER 2024

BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS IN TELUGU 7th OCTOBER 2024

LATEST CURRENT AFFAIRS IN TELUGU 7th OCTOBER 2024

1) తాజాగా భారత్ ఏ దేశంలో రూపే కార్డు సేవలను ప్రారంభించింది.?
జ : మాల్దీవులు

2) తాజాగా భారత్ ఏ దేశానికి 3,360 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.?
జ : మాల్దీవులు

3) ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారత జిమ్నాస్ట్ గా గుర్తింపు పొందిన ఏ క్రీడాకారిని ఆటకు వీడ్కోలు పలికింది.?
జ : దీపా కర్మాకర్

4) షూటింగ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ 2024 లో భారత్ మొదటి స్థానంలో నిలిచి ఎన్ని పతకాలను గెలుచుకుంది.?
జ : 24 (G – 13, S – 3, B – 8)

5) శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సనత్ జయసూర్య

6) భారత్ తాజాగా ఏ దేశంతో ఫుడ్ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.?
జ : యూఏఈ

7) సోనీ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది.?
జ : యస్ యస్ రాజామౌళి

8) 92వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దినోత్సవం వేడుకలను ఎక్కడ నిర్వహించారు.?
జ : మెరీనా బీచ్ (చైనా)

9) బయోడైవర్శిటి రంగంలో విశేష సేవలు అందించే వారికి అందజేసే MIDORI PRIZE 2024 ను ఎవరికి ప్రకటించారు.?
జ : వెరా వోరోనోవా (కజకిస్తాన్)

10) అక్టోబర్ 5 న జరుపుకునే ప్రపంచ టీచర్స్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Valuing Teacher voices : Towards a new social contract for education.

11) బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచారకర్తగా ఎవరిని నియమించింది.?
జ : సచిన్ టెండూల్కర్

12) 2022లో డార్ట్ వ్యోమోనౌక ద్వారా డైమార్పస్ అనే గ్రహ శకలంను డీకోట్టించారు. అయితే ప్రస్తుతం దానిపై అద్యయానానికి ఏ వ్యోమోనౌక ను నాసా ప్రయోగించనుంది.?
జ : హెరా

13) జర్మనీలో భాగంగా భారీగా నిలబడిన కేంద్రం నియమించింది.?
జ :అజిత్ వినాయక్ గుప్తే

14) ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఎవరిని కేంద్రం నియమించింది.?
జ : సంజీవు కుమార్ సింగ్లా

15) గత 33 సంవత్సరాలలో ఏ సంవత్సరంలో నదులు అత్యంత పొడి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక పేర్కొంది.?
జ : 2023

16) మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్క‌రించిన ఎవరికి వైద్య శాస్త్రం లో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి ప్రకటించారు.?
జ : విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌ల‌కు

17) నెద‌ర్లాండ్స్ చెందిన ఏ ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆటగాడు
క‌న్నుమూశాడు.?
జ : జొహ‌న్ నీస్కెన్స్

18) క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2024 చాంపియ‌న్‌గా ఏ జట్టు నిలిచింది.?
జ : సెయింట్ లూసియా కింగ్స్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు