BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS 23rd APRIL 2025 – కరెంట్ అఫైర్స్
LATEST CURRENT AFFAIRS 23rd APRIL 2025
1) జమ్మూ కశ్మీర్‌లోని ఏ ప్రాంతంలో ఉగ్రదాడి కారణంగా 28 మంది పర్యాటకులు మృతిచెందారు.?
జ : పహల్గామ్
2) భారత జీడీపీ వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.?
జ : 6.2 శాతం
3) ప్రపంచ ధరిత్రి దినోత్సవం ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 22
4) 23వ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దినేశ్ మహేశ్వరి
5) సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా – 1 విజేత ఎవరు.?
జ : ఆస్కార్ పియస్ట్రీ
6) ICAR డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. మంగీలాల్ జాట్
7) నాసా క్యురియాసిటీ రోవర్ ఏ గ్రహం పై తాజాగా తేమను గుర్తించింది.?
జ : మార్స్
8) పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఇతను ఏ ప్రాంతం నుండి పోప్ అయిన మొదటి వ్యక్తి.?
జ : లాటిన్ అమెరికా
9) దేశంలోనే మొట్ట మొదటి ఏ గ్రీన్ ఫీల్డ్ పోర్టును నరేంద్ర మోడీ కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించారు.?
జ : విజిన్‌జామ్ (Vizhinjam)
10) డిజర్ట్ ఫ్లాగ్ 10 పేరుతో ఏ దేశంలో వాయుసేన విన్యాసాలు జరిగాయి.?
జ : యూఏఈ
1) In which part of Jammu and Kashmir did 28 tourists die due to a terrorist attack?
Ans: Pahalgam
2) What is the percentage of India’s GDP growth rate estimated by the International Monetary Fund?
Ans: 6.2 percent
3) On which day is World Earth Day celebrated?
Ans: April 22
4) Who has been appointed as the Chairman of the 23rd Law Commission?
Ans: Dinesh Maheshwari
5) Who is the winner of the Saudi Arabian Grand Prix Formula – 1?
Ans: Oscar Piestri
6) Who has been appointed as the Director of ICAR?
Ans: Dr. Mangilal Jat
7) On which planet did NASA’s Curiosity Rover recently detect moisture?
Ans: Mars
8) Pope Francis passed away. He is the first person from which region to become Pope.?
Ans: Latin America
9) Which greenfield port was inaugurated by Narendra Modi in Thiruvananthapuram, Kerala, the first in the country?
Ans: Vizhinjam
10) In which country was the Air Force exercise named Desert Flag 10 held?
Ans: UAE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్