BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS 1st MAY 2025 – కరెంట్ అఫైర్స్
LATEST CURRENT AFFAIRS 1st MAY 2025
1) యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఎవరితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.?
జ : యూనిసెఫ్
2) జాతీయ భద్రత సలహా బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అలోక్ జోషి
3) కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అతుల్ జైన్
4) మే 9న నిర్వహించే రష్యా విక్టరీ డే వేడుకలకు మోడీకి బదులు భారత్ నుండి ఎవరు హాజరుకానున్నారు.?
జ : రాజ్ నాథ్ సింగ్
5) ఎక్కడ జరిగే 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ కు స్థానం లభించింది.?
జ : జపాన్ లో
6) ఆసియా అండర్ 15, అండర్ 17 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : అగ్ర స్థానంలో
7) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా ఎగుమతుల విలువ ఎంత.?
జ : 30 బిలియన్ డాలర్లు
8) వరల్డ్ ఎకానమిక్ ఫోరం ద్వారా గ్లోబల్ యంగ్ లీడర్ 2024 అవార్డు ఎవరు అందుకున్నారు.?
జ : శరత్ వివేక్ సాగర్
9) చత్తీస్ ఘడ్ లోని ఏ గ్రామాన్ని నక్సల్ రహిత గ్రామంగా ప్రకటించారు.?.
జ : బడేసట్టి
10) ఐపీఎల్ 2025 సీజన్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ ఎవరు.?
జ : యజువేంద్ర చాహల్
11) ట్రినిడాడ్ అండ్ టొబాగో తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కమలా ప్రసాద్ బిసెస్సార్
12) అంతర్జాతీయ జాజ్ (Jazz day) దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 30
13) ప్రపంచ కార్మిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 01
1) With whom did the AP government sign an agreement for skill training and employment for the youth?
A: UNICEF
2) Who has been appointed as the Chairman of the National Security Advisory Board?
A: Alok Joshi
3) Who has been appointed as the Chairman of the Central Water Commission (CWC).
A: Atul Jain
4) Who will attend the Victory Day celebrations in Russia on May 9 instead of Modi from India?
A: Rajnath Singh
5) Where will cricket get a place in the 2026 Asian Games?
A: In Japan
6) What is the rank of India in the Asian Under-15 and Under-17 Boxing Championships?
A: Top position
7) What is the value of India’s pharma exports in the financial year 2024-25?
A: 30 billion dollars
8) Who has received the Global Young Leader 2024 Award by the World Economic Forum?
A: Sharath Vivek Sagar
9) Which village in Chhattisgarh has been declared a Naxal-free village?
A: Badesatti
10) Which bowler took a hat-trick of wickets in the IPL 2025 season?
A: Yuzvendra Chahal
11) Who has been elected as the next Prime Minister of Trinidad and Tobago?
A: Kamala Prasad Bisessar
12) On which day is International Jazz Day celebrated?
A: April 30
13) On which day is International Workers’ Day celebrated?
A: May – 01
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి