నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ అప్లికేషన్ గడువు పెంపు

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్  అప్లికేషన్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ MHRD నిర్ణయం తీసుకుంది. కావున ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు  అప్లై చేసుకోవాల్సిందిగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 52,740 మంది  తాత్కాలికంగా అర్హత సాదించిన విద్యార్థులుమ లిస్ట్ ఉంచినట్లు తెలిపారు.

అలాగే స్కాలర్ షిప్ రెన్యూవల్ కోసం అర్హత మార్కులను  సడలింపు ఇవ్వడానికి అనుమతి లభించినట్లు  తెలిపారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో అర్హత సాధించిన విద్యార్థుల లిస్ట్ కోసం కింద వెబ్సైట్ ను సందర్శించండి.

● వెబ్సైట్ :: https://tsbie.cgg.gov.in//home.do

● 52,740 మంది విద్యార్థుల లిస్ట్ :: PDF

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్  అప్లికేషన్  నింపడానికి కింద వెబ్సైట్ ని సందర్శించండి.

● వెబ్సైట్ :: 

https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction

Follow Us@