హైదరాబాద్ (జూలై – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 11- 2018లో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగ పరీక్షకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను (lab technician grade 2 jobs selection list by tspsc) విడుదల చేశారు.
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఆగస్టు 3 నుండి ఆగస్టు 11 వరకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖ పరిధిలో భర్తీ చేయనున్నారు.
◆వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY