హైదరాబాద్ (నవంబర్ – 29) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ (KVS JOB NOTIFICATION ) విద్యాలయల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ – 05 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ – 26 – 2022
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ పోస్టుల వివరాలు :
- ప్రైమరీ టీచర్ – 6414
- అసిస్టెంట్ కమీషనర్ – 52
- ప్రిన్సిపాల్ – 239
- వైస్ ప్రిన్సిపాల్ – 203
- పీజీటీ – 1409
- టీజీటీ – 3176
- లైబ్రేరియన్ – 355
- ప్రైమరీ టీచర్లు(మ్యూజిక్) – 303
- ఫైనాన్స్ ఆఫీసర్ – 06
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 02
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 156
- హిందీ ట్రాన్స్‌లేటర్ – 11
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 322
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 702
- స్టెనోగ్రాపర్ గ్రేడ్ – II – 54
◆ పరీక్ష విధానం : కంప్యూటర్ బెస్ట్ టెస్ట్
◆ వెబ్సైట్ : https://kvsangathan.nic.in/
Follow Us @