న్యూడిల్లీ (ఫిబ్రవరి – 01) : దేశ వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 13,404 ఉద్యోగాలను భర్తీకి సంబంధించిన పరీక్షలను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి పలు దఫాల్లో జరగనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షలకు రెండు రోజుల ముందు నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
అలాగే అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పరీక్ష సెంటర్ లను మరియు ప్రీ అడ్మిట్ కార్డులను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.