దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లలో 2022 – 2023 విద్యా సంవత్సరానికి ఒకటవ తరగతి మరియు ఇతర తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
★ వివరాలు ::
● దరఖాస్తు ప్రారంభ తేదీ :- ఫిబ్రవరి – 28 – 2022 (ఉదయం 10:00 గంటల నుండి)
● దరఖాస్తు చివరి తేదీ :- మార్చి – 21 – 2022 (సాయంత్రం – 7:00 గంటలకు)
● వయస్సు :- కనీసం 6 సంవత్సరాలం ఉండాలి.
● మొదటి లిస్ట్ ను మార్చి – 25న, సెకండ్ లిస్ట్ ఎప్రిల్ – 01న, మూడవ లిస్ట్ ఎప్రిల్ – 01న విడుదల చేస్తారు
● వెబ్సైట్ :- https://kvsonlineadmission.kvs.giv.in
★ రెండు ఆఫై తరగతులకు అడ్మిషన్లు కొరకు ఎప్రిల్ 08 నుండి ఎప్రిల్ – 16 వరకు ఆప్ లైన్ పద్దతిలో సంబంధించిన కేంద్రీయ విద్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి.
★ పదకొండవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు లను అధికారిక వెబ్సైట్ అయిన https://kvsangathan.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
Follow Us @