BIKKI NEWS (JUNE 12) : Kummaripally model school jobs. వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.
Kummaripally model school jobs.
ఈ పోస్టులను అవర్లీ బేసిస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT).
తెలుగు – 01
ఇంగ్లీషు – 01
మ్యాథ్స్ – 01
జువాలజీ – 01
కెమిస్ట్రీ – 01
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)
తెలుగు – 01
హిందీ – 01
ఇంగ్లీషు – 01
మ్యాథ్స్ – 01
సైన్స్ – 01
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 15వ తేదీ లోపల మోడల్ స్కూల్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్