Home > EDUCATION > KU SDLCE DISTANCE ADMISSIONS : కేయూ లో దూరవిద్య అడ్మిషన్లు

KU SDLCE DISTANCE ADMISSIONS : కేయూ లో దూరవిద్య అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 12) : KU SDLCE DISTANCE ADMISSIONS 2024. కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో దూరవిద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ 2024 – 25 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

KU SDLCE DISTANCE ADMISSIONS 2024

కోర్సుల వివరాలు :

గ్రాడ్యుయేట్ కోర్సులు: బి.కామ్ (జనరల్)/బి.కామ్ (కంప్యూటర్స్)/ బి.బి.ఎ/ బి.ఎస్సి. (Maths/ Stat Comp)/ బి. ఎల్ఐఎస్సి,

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎంఎ.: ఇంగ్లీషు/ హిందీ/ సంస్కృతం/హిస్టరీ/ ఎకనమిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఎంఎ. హెచ్ఎర్ఎం/ రూరల్ డెవలప్మెంట్ / సోషియాలజీ /ఎం.కామ్. / ఎం.ఎస్.డబ్ల్యుఎంఎ(జెఎంసి)

పోస్ట్ గ్రాడ్యుయేట్ (సైన్స్ కోర్సులు); ఎం.ఎస్సి బాటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ జువాలజి.

డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రాం కొరకు ఎమ్ఏ 2020లో భాగంగా విశ్వవిద్యాలయ శాఖలు ప్రవేశ పెట్టిన ప్రోగ్రాంలు డిప్లొమా కోర్సులు (ఒక సంవత్సర వ్యవధి):

1) డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, 2) డిప్లొమా ఇన్ రిటైల్ మార్కెటింగ్, 3. డిప్లొమా ఇన్ టాలీ. 4. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, 5. డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజి టీచింగ్, 6. డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, 7) డిప్లొమా ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 8. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CLISc).

ఓరియెంటేషన్ ప్రోగ్రాంలు (3 నెలలు): 1. ఓరియెంటేషన్
ప్రోగ్రాం ఇన్ మిమిక్రీ, 2. ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఇన్ ఓకల్ మ్యూజిక్, 3. ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్
మ్యూజిక్, 4, ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఇన్ సాఫ్ట్ స్కిల్స్,

ప్రవేశాలకు చివరి తేది : 31-08-2024
వెబ్సైట్ : www.sdiceku.co.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు