KU – SDLCE దూరవిద్య అడ్మిషన్ల నోటిఫికేషన్

వరంగల్ (సెప్టెంబర్ 17) : కాకతీయ విశ్వ విద్యాలయం (K.U.) ఆధ్వర్యంలో స్కూల్ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SDLCE) దూరవిద్య ద్వారా 26 పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

◆ అందిస్తున్న కోర్సులు : డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ఇఎస్సీతో పాటు వివిధ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎస్ డబ్ల్యూ, ఎంఎల్ఎస్సీ, ఎంజే, ఎంటీఏమ్ వంటి 26 కోర్సులను అందిస్తుంది.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 01 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 10 – 2022

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు ఫీజు : కోర్సును బట్టి ఉంటుంది.

◆ వెబ్సైట్ : http://sdlceku.co.in/

Follow Us @