కేయూ పరిధిలో ఇంజనీరింగ్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్  బీటెక్ మొదటి మరియు మూడవ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడానికి పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు.

షెడ్యూల్ ప్రకారం మొదటి సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 22 నుండి జనవరి 2021 వరకు జరుగును అలాగే మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 30 వరకు జరుగును. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించండి

WEBSITE

Follow Us@