మంత్రి కేటీఆర్‌కు కరోనా

టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇటీవల తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని, కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.

Follow Us@