BIKKI NEWS (DEC. 05) : kottepalli manasa got jl in hindi job. ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్‌పల్లిలో చదివి తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్ నోటిఫికేషన్ లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాదించిన కట్టెకొల మానస ను మెట్‌పల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
kottepalli manasa got jl in hindi job
కట్టెకొల మానస హిందీ జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యారు. తాజాగా హిందీ సబ్జెక్టు తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కట్టెకొల మానస తండ్రి దయానంద్ కూడా హిందీ టీచర్ గా పని చేస్తుండడం విశేషం.
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER