కుప్పకూలిన కివీస్

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఏ ఒక్కరు కూడా నిలువలేక పోయారు. సిరాజ్ మూడు వికెట్లు, అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించారు.

అంతకుముందు భారత మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ 10వికెట్లు తీసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.