KGBV JOBS – కేజీబివీ లో గెస్ట్ ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 12) : KGBV GUEST JOBS 2025. మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవిలో 2025 – 26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ లో వివిధ సబ్జెక్టులు బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

KGBV GUEST JOBS 2025.

దరఖాస్తు గడువు : అర్హులైన అభ్యర్థులు జూన్ 12,13 తేదీలలో వారి ఒరిజినల్ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఖాళీల వివరాలు : తెలుగు, ఇంగ్లీష్, బొట‌నీ, జువాల‌జీ, ఫిజిక‌ల్ సైన్స్, కెమిస్ట్రీ

అర్హతలు : సంబంధించిన స‌బ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఆంగ్ల మాధ్యమంలో భోదన అనుభవం కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు