హైదరాబాద్ (ఎప్రిల్ – 20) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది.
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు లాటరీ పద్ధతిలో చేపట్టారు. ఫలితాలను కేవీ కింద ఇవ్వబడిన లింక్ లో చూసుకోవచ్చు.