KCR – కేసీఆర్ కు తీవ్ర గాయాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 08) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కాలు జారీ పడడంతో తీవ్ర గాయాలు పాలైనట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ హస్పిటల్ లో (KCR in hospital) చేరారని సమాచారం.

ఇంట్లో కాలు జారీ పడడంతో తుంటి ఎముక విరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.