ఏ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ గా కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు.?

డిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ తొలి వైస్ చాన్సలర్ గా వెయిట్ లిప్టింగ్ లో ఒలింపిక్స్‌ కాంస్యం పతాక విజేత కరణం మల్లీశ్వరి నియమితురాలయ్యారు.

స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వైస్‌ ఛాన్స్‌లర్‌గా కరణం మల్లీశ్వరికే అవకాశం దక్కడం విశేషం.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.