జనగాం/లింగాల గణపురం (జనవరి 20) : Kannaiah elected as mrps kallem president. కళ్ళెం గ్రామంలో MRPS జిల్లా, మండల అధ్యక్షులు పైసా రాజశేఖర్, గండి సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మబ్బు కన్నయ్య, ఉపాధ్యక్షులుగా రవి, విజయ్, ప్రధాన కార్యదర్శిగా మబ్బు నాగేష్, కోశాధికారిగా కార్తిక్, సలహాదారులు ఆదాం, రమేష్, కరుణాకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Kannaiah elected as mrps kallem president
ఈ సందర్భంగా అధ్యక్షులు కన్నయ్య మాట్లాడుతూ… ఫిబ్రవరి 07 వ తేదీన జరుగబోయే లక్షల డప్పులు వేయి గొంతులు సంఘీభావ సమావేశంలో అందరూ కలిసి కులాలకు, మతాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలని, రావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగాల ఉపేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కవిత, అధికార ప్రతినిధి రవీందర్, గుగ్గిల్ల నర్సయ్య, శంకర్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్