హైదరాబాద్ (ఫిబ్రవరి – 17) : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జూనియర్ లైన్‌మన్ (1,553), అసిస్టెంట్ ఇంజనీర్ (48) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 1,601 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది.
★ జూనియర్ లైన్‌మన్ :
◆ అర్హతలు : పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ లలో (ఐటీఐ) కలిగి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎలక్ట్రికల్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి.
◆ వయోపరిమితి : 18 – 35 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్
◆ దరఖాస్తు ఫీజు : 200/-
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి – 08 – 2023
◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 28 – 2023
◆ హల్‌టికెట్లు విడుదల : ఎప్రిల్ – 24 – 2023
◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 30 – 2023
◆ పరీక్ష విధానం : ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ (65 మార్కులు) & జనరల్ నాలెడ్జ్ (15 మార్కులు) ఉండనున్నాయి.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
★ అసిస్టెంట్ ఇంజనీర్ (AE)
◆ అర్హతలు : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్
◆ దరఖాస్తు ఫీజు : 200/-
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి – 23 – 2023
◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 15 – 2023
◆ హల్‌టికెట్లు విడుదల : ఎప్రిల్ – 24 – 2023
◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 30 – 2023
◆ పరీక్ష విధానం : ఇంజనీరింగ్ స్థాయిలో (80 మార్కులు) & జనరల్ నాలెడ్జ్ (20 మార్కులు) ఉండనున్నాయి.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://tssouthernpower.cgg.gov.in/TSSPDCLWEB20/#!/home15erftg5896.rps