JLM JOBS : 1,661 పోస్టులతో ఉద్యోగ నోటిపికేషన్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 02) : దక్షిణ మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 1,553 జూనియర్ లైన్‌మాన్ (JLM) మరియు 48 అసిస్టెంట్ ఇంజనీర్ (A.E.) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 15న విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ను ఈరోజు విడుదల చేసింది.

◆ జూనియర్ లైన్ మాన్: 1,553 పోస్టులు

  • అర్హత: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
  1. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు
  • అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

◆ మొత్తం ఖాళీల సంఖ్య: 1,601.

◆ వయోపరిమితి: జూనియర్ లైన్ మాన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ జీత భత్యాలు: జూనియర్ లైన్ మాన్ కు రూ.24340 – రూ.39405. అసిస్టెంట్ ఇంజినీరు రూ.64295 – రూ.99345.

◆ ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జూనియర్ లైన్ మాన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్టు నిర్వహిస్తారు.

◆ వెబ్సైట్ : https://tssouthernpower.cgg.gov.in/TSSPDCLWEB20/#!/home15erftg5896.rps

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @